Oplus_16908288
ఆంధ్రప్రదేశ్లో దళిత క్రైస్తవుల హక్కులు, విద్యా అవకాశాలు మరియు సామాజిక న్యాయంపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వం, గౌరవం మరియు హక్కులపై ప్రజలకు అవగాహన పెంచడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు. యువత విద్య, ఉపాధి మరియు సామాజిక భాగస్వామ్యంలో ముందుకు రావాలని వక్తలు సూచించారు.